England Vs West Indies 1st Test : Jermaine Blackwood knock guides West Indies to victory against England
#EnglandvsWestIndies
#engvwi
#engvswi
#EnglandvsWestIndies1stTest #engvwi1sttest
#JermaineBlackwood
#Blackwood
#Brathwaite
#dowrich
#JohnCampbell
#jofraarcher
#ShannonGabriel
#Jasonholder
#BenStokes
#ViratKohli

కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత జరిగిన తొలి బయోబబుల్ టెస్టు విజయవంతం అయింది. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో విండీస్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం ముగిసిన మొదటి టెస్టులో విండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.